మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో .. సంబురంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గద్వాల, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌, వనపర్తి, నారాయణపేట జిల్లాకేంద్రాల్లో మహిళలు అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలతో ఆడిపాడారు.

యువతులు కోలాటాలు ఆడారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకేంద్రంలోని బాయ్స్‌‌‌‌‌‌‌‌ జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలో నిర్వహించిన వేడుకలు అలరించాయి. 

 

 

 

 

నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: