హుజూర్ నగర్,వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ భవనాల ఆధునీకరణకు రూ. 11. 90 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీవో నంబర్ 234 కింద డిగ్రీ కాలేజీ బిల్డింగ్ కు రూ. 4.65 కోట్లు, జీవో నంబర్ 235 కింద రూ.7.25 కోట్లు జూనియర్ కాలేజీ బిల్డింగ్ కు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. టెండర్లను పిలిచి వెంటనే పనులు చేపట్టేలా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిధుల మంజూరులో మంత్రి ఉత్తమ్ చొరవ చూపడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ కాలేజీ బిల్డింగ్ లకు రూ. 11.90 కోట్లు...మంత్రి ఉత్తమ్ చొరవతో నిధులు మంజూరు
- నల్గొండ
- December 19, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.