రాయల్​ ఓక్​లో 70 శాతం ఆఫర్ .. ఎప్పటి వరకంటే..

హైదరాబాద్​, వెలుగు: ఫర్నిచర్​ బ్రాండ్ రాయల్ఓక్  ఇయర్- ఎండ్ సేల్‌‌ను ప్రకటించింది. పలు ప్రొడక్టులపై 70శాతం తగ్గింపును అందిస్తున్నామని, వచ్చే నెల దాకా ఆఫర్​ కొనసాగుతుందని ప్రకటించింది. 

 ఇయర్-ఎండ్ సేల్‌‌లో లివింగ్ రూమ్ సెట్‌‌లు, బెడ్‌‌రూమ్ ఫర్నిచర్, డైనింగ్ టేబుల్స్, ఆఫీస్ ఫర్నిచర్, అవుట్‌‌డోర్ ఫర్నిచర్, హోమ్ డెకర్ ప్రొడక్ట్‌‌లపై ఆఫర్లు ఉంటాయి.  ఉచిత డెలివరీ, ఉచిత ఇన్‌‌స్టాలేషన్,  సులభ ఫైనాన్సింగ్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది.