మునిగిన రెవెన్యూ కాలనీ

సంగారెడ్డి మున్సిపాలిటీ బైపాస్ రోడ్డులో గల రెవెన్యూ కాలనీ వరద నీటిలో మునిగిపోయింది. ఐదు రోజులుగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నడుము లోతు నీళ్లు చేరి ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. వరద నీటిని బయటకి పంపించేందుకు మున్సిపల్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

-   సంగారెడ్డి, వెలుగు