‘ఏ1 ప్లస్’ ఫోన్ లాంచ్

‘ఏ1 ప్లస్’ ఫోన్ లాంచ్

‘ఏ1 ప్లస్’ పేరుతో బడ్జెట్ ఫోన్​ను ఇండియాలో రెడ్​మీ లాంచ్​ చేసింది. ఇందులో 6.52-అంగుళాల డిస్​ప్లే, ముందు 5-మెగాపిక్సెల్ కెమెరా, వెనుక 8-మెగాపిక్సెల్ కెమెరా, 2జీబీ ర్యామ్,  32జీబీ స్టోరేజీ, 5000 ఎంఏహెచ్​బ్యాటరీ ఉంటాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్​తో నడుస్తుంది. రెడ్​మీ ఏ1 ప్లస్ బేస్ వేరియంట్​ 2జీబీ ర్యామ్​ + 32జీబీ స్టోరేజ్  ధర 6,999 కాగా,  3జీబీ + 32జీబీ వెర్షన్‌‌‌‌‌‌‌‌  ధర రూ. 7,999.  అక్టోబర్ 17 మధ్యాహ్నం నుంచి కొనుక్కోవచ్చు.