ప్రతిరోజు క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. అల్పర్లు, గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలను అదుపులోకి తీసుకొస్తాయి. మలబద్దకం సమస్యతో బాధపడేవాళ్లు క్యారెట్ తినడం వల్ల రెండు నెలల్లోనే ఆ బాధ నుంచి బయటపడొచ్చు. కాలేయం. కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బాగా పనిచేస్తుంది.
శరీరంలోని ఇన్ఫెక్షన్లు తగ్గించేందుకు యాంటీ సెప్టెక్గా పనిచేస్తుంది. గోళ్లు, జుట్టు బలంగా పెరగడంతోపాటు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. కాబట్టి పిల్లలకు రోజూ తినటం మంచిదే. చిన్నతనం నుంచే రోజూ క్యారెట్ తినటం అలవాటు పెద్దయ్యాక వచ్చే చాలా సమస్యల నుండి పిల్లలు దూరంగా ఉంటారు.