హైదరాబాద్, వెలుగు : అధిక రక్తపోటు చికిత్స కోసం మెడ్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ సింప్లిసిటీ స్పైరల్ రీనల్ డినర్వేషన్ సిస్టమ్ (ఆర్డీఎన్)ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అధిక రక్తపోటుతో దెబ్బతినే కిడ్నీ సమీపంలోని నరాలకు ఇది చికిత్స చేస్తుంది. ఈ విధానంలో రోగికి మత్తుమందు ఇచ్చిన తర్వాత, మూత్రపిండాలకు దారితీసే ధమనిలోకి చాలా సన్నని గొట్టాన్ని (కాథెటర్) చొప్పిస్తారు. మూత్రపిండాల్లో నరాల కార్యకలాపాలను ఇది నియంత్రిస్తుంది. ఆర్డీఎన్ అనేది మినిమల్లీ ఇన్వేసివ్ థెరపీ. అంటే శరీరానికి చిన్న గాటు పెడతారు. దీని ద్వారానే కాథెటర్ను లోపలికి పంపుతారు.
హైబీపీ బాధితుల కోసం ఆర్డీఎన్ చికిత్స
- లైఫ్
- December 27, 2023
మరిన్ని వార్తలు
-
Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.
-
ఈ ఐడియా ఏదో బాగుందే: సిగరెట్ మానేస్తే సెలవులిస్తున్న కంపెనీ..
-
సంక్రాంతి షాపింగ్ : మనసు దోచే చార్మినార్ ముత్యాలు.. ఒరిజినల్, నకిలీ ముత్యాలను గుర్తించటం ఇలా..!
-
ఆధ్యాత్మికం : దేవుడు లేడు అనేవాళ్లకు సూర్యుడే ప్రత్యక్ష దైవం.. సర్వ సమానత్వానికి ప్రతీక
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.