మన వ్యాక్సిన్ల రేటెంత? పనితీరెంత?

మన వ్యాక్సిన్ల రేటెంత? పనితీరెంత?
కరోనాపై యుద్ధానికి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇప్పటికే అనేక వ్యాక్సిన్లకు అనుమతిచ్చాయి. మన దేశంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్ డెవలప్ చేస్తున్న కొవ్యాగ్జిన్ అత్యవసర వాడకానికి అనుమతి వచ్చింది. మరి ఈ వ్యాక్సిన్లు ఎట్ల తయారు చేశారు, అవి కరోనాను ఎంత వరకు ఆపగలుగుతాయి, వాటి స్టోరేజ్ పరిస్థితేంటి, వాటి రేట్లెంతో తెలుసుకుందాం.