షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో తాళం వేసిన ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. ఆశా కాలనీకి చెందిన శ్రీనివాసరెడ్డి ప్రైవేటు ఉద్యోగి. ఆయన కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లగా, రోజు మాదిరిగానే సోమవారం శ్రీనివాసరెడ్డి తన డ్యూటీకి వెళ్లాడు. రాత్రి 8 గంటలకు విధులు ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా, తాళం పగలగొట్టి ఉంది. ఆపై బీరువాలోని 18.5 తులాల బంగారం కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో తాళం వేసిన ఇంట్లో పట్టపగలే దొంగతనం
- హైదరాబాద్
- December 24, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.