చూడగానే ఇండోర్ స్టేడియంలా కనిపిస్తున్నది కదా. కానీ, కాదు. అలాగని ఎయిర్పోర్ట్ అనుకున్నా తప్పులో కాలేసినట్టే. ఇది అత్యాధునిక రైల్వేస్టేషన్. ఇది జస్ట్ దాని నమూనా మాత్రమే. ఢిల్లీ నడిబొడ్డున దీన్ని కట్టనున్నారు. ప్రస్తుతం నిర్మాణానికి కావాల్సిన అనుమతుల దగ్గరే ఉంది ప్రాజెక్ట్ ప్రాసెస్. ఫిబ్రవరి 2 వరకు గడువు పెట్టారు. 120 హెక్టార్లలో ఈ రైల్వేస్టేషన్‌ను నిర్మించాలనుకుంటున్నారు. తొలి దశలో 88 హెక్టార్లలో కట్టాలన్న కసరత్తులు జరుగుతున్నాయి.
For More News..
మేయర్ సీటు కోసం లీడర్ల బిడ్డలు, కోడళ్ల లాబీయింగ్
