సూటు-బూటు మిత్రులపై మోడీకి అంత ప్రేమెందుకో?

సూటు-బూటు మిత్రులపై మోడీకి అంత ప్రేమెందుకో?
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోడీ సర్కార్ తన సూట్-బూట్ మిత్రుల విషయంలో సానుభూతితో వ్యవహరిస్తోందన్నారు. దేశం మరోసారి చంపారన్ లాంటి పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. అప్పట్లో బ్రిటిష్ కంపెనీ అధికారంలో ఉండేదని.. ఇప్పుడు మోడీ మిత్రుల కంపెనీ పవర్‌‌లో ఉందన్నారు. ప్రతి రైతు ఓ సత్యాగ్రాహి అని.. ఆందోళనలు, నిరసనలు చేసే హక్కు వారికి ఉందని స్పష్టం చేశారు. देश एक बार फिर चंपारन जैसी त्रासदी झेलने जा रहा है। तब अंग्रेज कम्पनी बहादुर था, अब मोदी-मित्र कम्पनी बहादुर हैं। लेकिन आंदोलन का हर एक किसान-मज़दूर सत्याग्रही है जो अपना अधिकार लेकर ही रहेगा। — Rahul Gandhi (@RahulGandhi) January 3, 2021