మార్కెట్ లోకి మరో డిజిటల్ పేమెంట్స్ యాప్

మార్కెట్ లోకి మరో డిజిటల్ పేమెంట్స్ యాప్

ఇండియన్ మార్కెట్లో మరో డిజిటల్ పేమెంట్స్ యాప్ ఎంట్రీ ఇచ్చింది. క్వికాన్ పేరుతో రూపొందించిన యాప్ను టాలీవుడ్ హీరో మహేష్ బాబు, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ లాంఛ్ చేశారు. స్మార్ట్ ఫోన్స్తో పాటు బేసిక్ వెర్షన్ ఫోన్లలోనూ యాప్ని వినియోగించుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. UPI ట్రాన్సాక్షన్స్ కోసం ఇంటర్నెట్ కూడా అవసరం లేదని అన్నారు. ఫోన్ పే, గూగుల్ పే లాగే రీఛార్జ్, షాపింగ్ లాంటి సదుపాయాలు యాప్లో ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

తమిళిసైకి కాదు.. రాజ్ భవన్కు అవమానం

పుట్టగొడుగులూ మనుషుల్లెక్కనే మాట్లాడుకుంటాయట!

ఎండలు, వడగాలులపై తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు