హిందువైనందుకు తిరస్కరించడం బాధగా ఉంది

హిందువైనందుకు తిరస్కరించడం బాధగా ఉంది

పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తాను లేకపోవడం బాధగా లేదని...కానీ హిందువుగా ఉన్నందుకు తిరస్కరించడం ఎంతో బాధపడ్డానని కాంగ్రెస్ నేత సునీల్ జాఖర్ అన్నారు. గత కొద్దిరోజుల నుంచి సీఎం అభ్యర్థి విషయంపై పంజాబ్ కాంగ్రెస్  పార్టీలో విభేధాలు తారాస్థాయికి చేరాయని చెప్పారు. సిక్కు అభ్యర్థి మాత్రమే సీఎం పదవికి అర్హులని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారన్నారు. హస్తినలోని సలహాదారులు సరైన సలహాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా పంజాబ్ కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థిని ప్రకటించాలని కోరారు. ఒక దళిత అభ్యర్థిని ఎంపిక చేస్తే తన మద్దతు అతనికే ఉంటుందన్నారు. 

మరిన్ని వార్తల కోసం

వడ్డీ రేటును తగ్గించిన పోస్ట్ ఆఫీసు

కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు