ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ అసోసియేషన్‌కు చెందిన 2025 డైరీ, క్యాలెండర్‌‌ను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్‌ ఎస్.సాంబశివరెడ్డి శనివారం ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డైరెక్టర్‌‌ ఎం.సురేందర్‌‌, అసోసియేషన్ ప్రెసిడెంట్‌ ఎ.రామిరెడ్డి, జనరల్ సెక్రటరీ కె.శ్రీవాణి, ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.