గుజరాత్ కేవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానించే 8 రైళ్లను ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోడీ. కొత్త రైళ్ల ప్రారంభంతో… స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసేందుకు వచ్చే పర్యాటకులకు ప్రయాణం మరింత సులువవుతుంది. కెవాడియాలోని ఆదివాసీ తెగల జీవితాలను మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. కెవాడియా ప్రాంతంలో ఉద్యోగాలు, స్వయం ఉపాధి పెరుగుతుందన్నారు.
A historic day! Inaugurating various projects relating to Railways in Gujarat. #StatueOfUnityByRail https://t.co/IxiVdLfFdQ
— Narendra Modi (@narendramodi) January 17, 2021
