వినియోగదారులకు గుడ్ న్యూస్ 

వినియోగదారులకు గుడ్ న్యూస్ 

వినియోగదారులకు చమురు కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను కాస్త తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను 91.50 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన ధర ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. తగ్గిన ధరలతో పోల్చితే దేశ రాజధాని ఢిల్లీలో ఎల్పీజీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 1,907 రూపాయలు ఉండగా, కోల్ కతాలో 1,987, ముంబై లో 1,857,హైదరాబాద్ లో వాణిజ్య సిలిండర్ ధర 1813.82 రూపాయాలుగా ఉంది.

మరిన్ని వార్తల కోసం

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

వరుసగా నాలుగోసారి బడ్జెట్ పెడుతున్న మహిళా మంత్రి నిర్మలమ్మే