ఇవాళ ( జనవరి 6 ) ప్రజావాణి రద్దు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ కలెక్టరేట్ లో నేడు జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్​దురిశెట్టి తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ లో మెట్రో నిర్వాసితులకు నష్టపరిహారం కింద చెక్కుల పంపిణీ  ఉండటంతో ప్రజావాణిని రద్దు  చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే సోమవారం ప్రజావాణి ఉంటుందన్నారు.