లాసానె (స్విట్జర్లాండ్): ఇండియా మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, లెజెండరీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ 2024కి గాను ప్రతిష్టాత్మక ఎఫ్‌ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు గెలిచారు. ఒమన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఎఫ్‌ఐహెచ్ సాట్యూటరీ కాంగ్రెస్‌లో హర్మన్, శ్రీజేష్ ఈ అవార్డులు అందుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియాకు బ్రాంజ్ మెడల్ అందించే క్రమంలో హర్మన్ పది గోల్స్‌తో సత్తా చాటాడు. హర్మన్, శ్రీజేష్ ఎఫ్‌ఐహెచ్ నుంచి బెస్ట్ ప్లేయర్, బెస్ట్ గోల్ కీపర్ అవార్డులు అందుకోవడం ఇది మూడోసారి.
Hockey India Congratulates Harmanpreet Singh On winning the ??? ???’? ?????? ?? ??? ???? ?award for the 3rd time.
— Hockey India (@TheHockeyIndia) November 9, 2024
With his amazing charisma, fearless spirit, and unmatched leadership, Harmanpreet has become the heart and soul of Indian hockey.
From being… pic.twitter.com/9EgxpLLmNd