సీ-డాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్స్​

పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ కంప్యూటింగ్ ( సీ డాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)- ఆగస్టు 2024 బ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి కింది శిక్షణ కేంద్రాల్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.  కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి. జులై 6, 7వ తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలు జులై 19న విడుదల చేస్తారు. పూర్తి వివరాలకు www.cdac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.