మధురైలో మర్కజి మంగళ మ్యూజిక్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరిగింది. సాంప్రదాయ వాయిద్యాలతో కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పారాయ్ కమ్యూనిటీకి చెందిన కళాకారులు డప్పు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రముఖ డైరెక్టర్ పా రంజిత్ ఈ ఫెస్టివల్ కి హాజరయ్యారు. కళాకారులను అభినందించారు.
మరిన్ని వార్తల కోసం
కేసీఆర్ కు కొత్త నిర్వచనం చెప్పిన విజయశాంతి
బెంగాల్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు
