సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీఏసీఎస్​ చైర్మన్

వంగూర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని గురువారం హైదరాబాద్​లోని ఆయన నివాసంలో మండలంలోని రంగాపూర్  పీఏసీఎస్​ చైర్మన్  కుడుముల సురేందర్ రెడ్డి, కాంగ్రెస్  నాయకులు పులిజాల కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎంను శాలువాతో సన్మానించారు. సీఎం సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డి ఉన్నారు.