ఓయూలో 3 కే రన్

డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఓయూలో స్టూడెంట్స్ కదం తొక్కారు. స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 3కే రన్ నిర్వహించారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి చీఫ్​గెస్ట్​గా హాజరై పరుగును ప్రారంభించగా, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.