ఆన్​లైన్ పద్ధతిలో డీఎస్సీ పరీక్షలు

  • డీఎస్సీ పరీక్షలు షురూ

ఆన్​లైన్ పద్ధతిలో డీఎస్సీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. క్యాండిడేట్లు గంటన్నర ముందే సెంటర్లకు చేరుకున్నారు. మహబూబ్​నగర్ లో గురువారం 728 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 647 మంది అటెండయ్యారు. ఉదయం షిఫ్ట్​-1లో ఫాతిమా విద్యాలయంలో 184 మందికి166 మంది పరీక్ష రాశారు. అలాగే జేపీఎస్​సీఈలో 180 మందికి 158 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం షిఫ్ట్​-2 ఎగ్జామ్​కు ఫాతిమా విద్యాయలంలో 160 మంది, జేపీఎన్​సీఈలో163 మంది పరీక్షలు రాశారు.  


- మహబూబ్​నగర్​ కలెక్టరేట్, వెలుగు