ఇండియాలో లాంచ్ అయిన వన్‌‌ప్లస్‌‌  9ఆర్‌‌‌‌టీ

 ఇండియాలో లాంచ్  అయిన వన్‌‌ప్లస్‌‌  9ఆర్‌‌‌‌టీ

స్మార్ట్‌‌ఫోన్ కంపెనీ వన్‌‌ప్లస్‌‌  9ఆర్‌‌‌‌టీ మోడల్‌‌ను ఇండియాలో లాంచ్ చేసింది.  ఈ స్మార్ట్‌‌ఫోన్ ధర రూ. 42,999 నుంచి ఉంటుంది. గ్రేట్ ఇండియన్ రిప్లబిక్ డే సేల్స్‌‌లో భాగంగా ఈ ఫోన్‌‌ అమ్మకానికి వస్తోంది. ఈ ఫోన్‌‌లో ఆక్టా కోర్‌‌‌‌ క్వాల్‌‌కామ్‌‌ స్నాప్‌‌డ్రాగన్‌‌ 888 ఎస్‌‌ఓసీ ప్రాసెసర్‌‌‌‌, వెనక వైపు 50 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. బడ్స్‌‌ జెడ్‌‌ 2 పేరుతో ఇయర్ ఫోన్స్‌‌ను కూడా వన్‌‌ప్లస్‌‌  లాంచ్ చేసింది. వీటి ధర రూ. 4,999.