ఇవ్వాళ(జూలై 20) వికారాబాద్ లో విద్యుత్ సరఫరా నిలిపివేత

వికారాబాద్, వెలుగు : ధారూర్ మండలం మున్నూరు సోమారం 33/11 సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని వికారాబాద్ ఏడీఈ సత్యనారాయణ రెడ్డి, ధారూర్ విద్యుత్ ఏఈ వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం  తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సరఫరా నిలిపి వేస్తున్నట్టు, ప్రజలు సహకరించాలని కోరారు.