ఈ ఫొటోలో ఉన్నామె పంజాబ్‌లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న టెట్ అభ్యర్థి. టీచర్ జాబ్స్‌కు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈమెలాంటోళ్లు వందలాదిమంది బుధవారం ఆందోళన చేసిన్రు. సంగ్రూర్ దగ్గర జరిగే కాంగ్రెస్ ర్యాలీకి సీఎం చన్నీ వస్తండని తెలిసి అందరూ అక్కడికి చేరుకున్నరు. సీఎం, ప్రభుత్వం ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తుంటే.. పోలీసులు ఇదిగో ఇలా నోరు నొక్కేసిన్రు. ఇంకొందరినీ ఇలాగే నోరు నొక్కి జీప్‌లో అక్కడి నుంచి తీసుకెళ్లిన్రు.
