
మనుషులకు కష్టమైన పనుల్ని కంప్యూటర్ ఈజీగా చేయగలదు.అయితే ఏఐని ఉపయోగించి మరింత ఈజీగా, క్రియేటివ్‌గా వాడొచ్చు. టైమ్ కూడా సేవ్ అవుతుంది. అందుకోసం డెవలప్ చేసిన కొన్ని ఏఐ వెబ్‌సైట్స్ ఇవే.
- మీమ్స్ కోసం.. సూపర్ మీమ్.ఎఐ (Supermeme.AI)
- మ్యూజిక్ కోసం.. మ్యూజిక్ జెన్ (MusicGen)
- త్రీడీ వీడియోల కోసం.. లూమా ఎఐ (Luma AI)
- ఆర్ట్‌లా ఉండే క్యూర్ కోడ్ కోసం.. క్యూఆర్ కోడ్ ఏఐ ఆర్ట్ జనరేటర్ (QRcodeAI art generator)
- బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు కలర్ ఫోటోలుగా మార్చాలంటే.. కట్అవుట్ డాట్ ప్రొ (cutout.pro)