నిజామాబాద్

శ్రీరాంసాగర్ 40 గేట్లు ఎత్తిన అధికారులు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు,వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో    శ్రీ రాంసాగర్ లోకి భారీగా వరద ఉ

Read More

కామారెడ్డి పట్టణంలో భారీ వర్షం

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.   విద్యానగర్​కాలనీ, ఎ

Read More

నిజామాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేని వాన

నిజామాబాద్ అంతటా వర్షం నిజామాబాద్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి 12  గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. తెరిపిలేని వర్షంతో ప్రజలు ఇండ్లు విడ

Read More

వర్షం ఎఫెక్ట్: డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి వరద నీరు

కామారెడ్డి జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి..మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండ వర్షాలు పడుతుండటంతో జిల్లాలో పలు గ్రామాలు వరద ముంపు గురయ్యా యి. లోతట్టు ప్ర

Read More

నిజామాబాద్‌లో చెట్లు నేలమట్టం.. శ్రీరాంసాగర్ కు భారీ వరద

నిజామాబాద్ జిల్లా: ఉమ్మడి నిజామాబాద్ (కామారెడ్డి, నిజామాబాద్) జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం రికార్ట్ స్థాయిలో భారీ వర్షాలు నమోదైయ్యాయి. భీంగల్ బడా భీ

Read More

రెండో జతా లొడాసే .. యూనిఫామ్​ కోసం 4.89 లక్షల మీటర్ల క్లాత్ సప్లై

స్టిచ్చింగ్​కు మహిళా సంఘాలకు  అప్పగింత ధరించలేని విధంగా స్కూల్​యూనిఫామ్ ​తయారీ సివిల్​ డ్రెస్​లో స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులు అధి

Read More

ఎస్సారెస్పీకి పెరుగుతున్న వరద

11,510 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో 1085 అడుగులకు చేరిన నీటిమట్టం బాల్కొండ, వెలుగు : ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా మా

Read More

పాలిటెక్నిక్‌‌‌‌ హాస్టల్‌‌‌‌లో స్టూడెంట్‌‌‌‌ అనుమానాస్పద మృతి

హడావుడిగా డెడ్‌‌‌‌బాడీని తరలించిన పోలీసులు కనిపించని సీసీ ఫుటేజీ కాలేజీ వద్ద ఆందోళనకు దిగిన పేరెంట్స్‌‌‌&zwn

Read More

ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు : సుదర్శన్ రెడ్డి

 ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తాం    ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి  నవీపేట్, వెలుగు: ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, ప్రతీ రైతుకు

Read More

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ అంకిత్

బాల్కొండ,వెలుగు : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం బాల్కొండ, ముప్కాల్ లో పర్యటించారు. ఎంపీడీఓ, ఎమ్

Read More

మెంగారంలో వైద్యశిబిరం ఏర్పాటు

లింగంపేట, వెలుగు: మండలంలోని మెంగారంలో శుక్రవారం వైద్యశిబిరం  ఏర్పాటు చేశారు.   గ్రామస్తుడు అన్నం రాజు డెంగ్యూ వ్యాధితో మృతి చెందడంతో మృతుడి

Read More

రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి : కలెక్టర్​ఆశిశ్ సాంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : జిల్లా ఆస్పత్రిలో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్నందున వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్​ ఆశిశ్ సాంగ్వాన్​ ఆదేశిం

Read More

వినాయక విగ్రహాల విక్రేతల నుంచి టాక్స్ వసూలు చేయొద్దు : ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి

ఆర్మూర్, వెలుగు : వినాయక విగ్రహాల తయారీదారులు, విక్రేతల నుండి టాక్స్  వసూలు చేయొద్దని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి మున్సిపల్​ కమిషనర్​ రా

Read More