- బీటెక్, బీబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక విద్యను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి తసుకురావడ ద్వారా విజ్ఞాన సమాజానికి స్థిరత్వం తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పడిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ నిట్ యూనివర్శిటీ (ఎన్‌యు) బీటెక్, బీబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
నాలుగేళ్ల బీటెక్ (కంప్యూటర్ సైన్స్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, బయోటెక్నాలజీ, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ) కోర్సులు
నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ(మార్కెటింగ్– మార్కెటింగ్ ఎనలిటిక్స్, ఎంటర్ ప్రిన్యూర్‌షిప్, ఫైనాన్స్ బ్యాంకింగ్ అండ్ ఫిన్‌టెక్, బిజినెస్ ఎనలిటిక్స్, కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్, డిజిటల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్)
మూడేళ్ల బీబీఏ(ఫైనాన్స్, బ్యాంకింగ్, భీమా, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ ఎనలిటిక్స్, ఫ్యామిలీ మేనేజ్డ్ బిజినెస్)లో ప్రవేశాల కోసం ఆహ్వానిస్తుంది.
దరఖాస్తు చేసేందుకు www.niituniversity.in. చూడవచ్చు.
