ప్రభుత్వ ఇన్సురెన్స్ కంపెనీలో 500 అసిస్టెంట్ పోస్టులు.. అర్హతలు ఇవే

ప్రముఖ ప్రభుత్వ ఇన్సురెన్స్ కంపెనీ NIACL (New India Assurance Company) లో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులకు NIACL రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ప్రకటన వెలువడింది.   కనీసం 40 వేల సాలరీతో మొదలయ్యే ఈ ఉద్యోగాలకు కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి డీటైల్స్ చదివి అప్లై చేయగలరు.

Also Read :- SBIలో 13 వేల 735 పోస్టులు.. వివరాలు ఇవిగో

పోస్టు: NIACL అసిస్టెంట్

పోస్టుల సంఖ్య: 500

ఫీజుల వివరాలు:

Fee for All candidates: Rs. 850/- 
Fee for SC/ ST/PwBD/EXS: Rs. 100/- 

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 17-12-2024
అప్లికేషన్ చివరి తేదీ: 01-01-2025

వయసు: 21 నుంచి 30 

విద్యార్హత:

డిగ్రీ పాసై ఉండాలి

ఆన్ లైన్ అప్లికేషన్ కోసం, పూర్తి వివరాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి

ఆన్ లైన్ అప్లికేషన్ కోసం, పూర్తి వివరాల కోసం కింది లింక్ క్లిక్ చేయండి
https://www.newindia.co.in/recruitment/list