టయోటా కిర్లోస్కర్ ఇన్నోవా హైక్రాస్‌లో కొత్త హైబ్రిడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. మల్టీ పర్పోజ్ వెహికల్ (ఎంపీవీ) ధర రూ.18.30 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి స్టార్టవుతోంది. వచ్చే నెల నుంచి డీలర్‌షిప్‌ల దగ్గర ఈ బండి అందుబాటులో ఉంటుంది.
స్వతహాగా ఛార్జింగ్ అవ్వగలిగే వెర్షన్ ధర రూ.24.1–28.97 లక్షల మధ్య ఉంది. అదే ఫ్యూయల్‌తో నడిచే ఇన్నోవా హైక్రాస్ కొత్త వెర్షన్ ధర రూ.18.30–19.20 లక్షల మధ్య ఉంది.
