Netflix Top Movies: IMDB నెట్‌ఫ్లిక్స్ టాప్ 7 ఒరిజినల్ మూవీస్ ఇవే.. డోంట్ మిస్

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ ఉన్నప్పటికీ..నెట్‌ ఫ్లిక్స్ (Netflix) కు మాత్రం అత్యధిక సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అంతేందుకు.. నెట్‌ఫ్లిక్స్ తర్వాతే మిగతా ఓటీటీస్ అన్నట్లుగా ఉంది. దీనికి కారణం లేకపోలేదు..నెట్‌ఫ్లిక్స్ ఎంచుకునే సినిమాల కంటెంట్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది.

ప్రస్తుతం..నెట్‌ఫ్లిక్స్ లో సినిమా వస్తుందంటే..ఆ సినిమాలో ఏదో బలమైన సందేశం ఐనా..ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఐనా ఉండేలా స్ట్రాంగ్ బెస్ మెంట్ ఏర్పాటు చేసుకుంది. తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్, స్పానిష్ అంటూ ఒక భాష, ప్రాంతీయతతో, దేశం సంబంధం లేకుండా అన్ని రకాల మూవీస్, వెబ్ సిరీస్ ఉండటం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ప్రత్యేకత.

ALSO READ | MATKA: మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. మట్కా వాసు మాస్ షోకి టికెట్స్ ఓపెన్

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీస్లో టాప్ ఐఎండీబీ IMDB రేటింగ్ ఉన్న సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ఎంతో థ్రిల్ ఇచ్చే పలు భాషల సినిమాలు డిఫెరెంట్ కంటెంట్తో ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి. 

నెట్‌ఫ్లిక్స్ టాప్ 7 ఒరిజినల్ మూవీస్

1. మ్యారేజ్ స్టోరీ (ఫ్యామిలీ డ్రామా) - 7.9
2. ది ఐరిష్ మెన్ (గ్యాంగ్‌స్టర్ మూవీ)- 7.9
3. రోమా (డ్రామా) -7.7
4. ది ట్రయల్ ఆఫ్ ది చికాగో 7 (హిస్టారియల్ లీగల్ డ్రామా) - 7.7
5.అన్‌కట్ జెమ్స్  (క్రైమ్ థ్రిల్లర్) - 7.4
6. ది కింగ్ (7.3)
7. ద బల్లాడ్ అఫ్ బస్టర్ స్క్రగ్స్ (7.2)   
ఆలస్యం ఎందుకు.. నెట్‌ఫ్లిక్స్ 6 ఒరిజినల్ మూవీస్ ని చూసేయండి.