ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్​టీపీసీ), న్యూఢిల్లీ వివిధ విభాగాల్లో 250 డిప్యూటీ మేనేజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. అభ్యర్థులు సెప్టెంబరు 28 లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 40 ఏండ్లకు మించరాదు. ఎలక్ట్రికల్, మెకానికల్, సీ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐ, సివిల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. జీతం ప్రతి నెలకు రూ.70,000 నుంచి 2,00,000 వరకు  సంస్థ చెల్లిస్తుంది.  

అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  పూర్తి సమాచారం కోసం www.ntpc.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.