దేశం

Health alert: కరోనా కొత్త వేరియంట్​.. W.H.O. ఆందోళన.. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

సింగపూర్ తో పాటు ప్రపంచవ్యా ప్తంగా పలుదేశాల్లో కొవిడ్ కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని కొత్త వై

Read More

స్వామియే శరణం : అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్ పాలసీ.. ఆన్ లైన్ దర్శనం టికెట్లు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది శబరిమల ఆలయ కమిటీ. ఇకపై రోజుకు 50వేల మందిని వర్చువల్ క్యూ ద్వారా దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప

Read More

అయ్యో పాపం : గిలగిలా కొట్టుకుంటూ.. 100 పక్షులు సజీవ దహనం

కేరళలోని పెంపుడు జంతువులు అమ్మే ఓ దుకాణంలో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో దాదాపు 100 పక్షులు, కుందేళ్లు, చేపలు సజీవదహనమయ్యాయి. తిరువనంత

Read More

OMG : అది చాలా పెద్ద హోటల్.. మండి తిని 85 మంది ఆస్పత్రిలో పడ్డారు

ఓ ఫేమస్ రెస్టారెంట్‌లో  కుజిమండి అనే స్పెషల్ వంటకం తిని 85 మంది హాస్పిటల్ పాలు అయ్యారు. కేరళలోని కొడంగల్లూర్‌లోని పెరింజనంలోని హోటల్ లో

Read More

ఢిల్లీలో జూన్ 1న ఇండియా కూటమి పార్టీల మీటింగ్

లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఏడు దశల పోలింగ్ ముగిన తర్వాత జూన్ 1న ఇండియా కూటమి బ్లాక్ సమావేశం కానుంది.బీజేపీ పార్టీని గద్దే దించాలనే లక్ష్యంగా దాదాపు పది,

Read More

పూణే పోర్షే కారు యాక్సిడెంట్ కేసులో ఇద్దరు డాక్టర్లు అరెస్ట్

ఎలాగో డబ్బు ఉందని తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తున్న ఓ సంపన్న కుటుంబం బాగోతం బట్టబయలు అయ్యింది. గత వారం రోజులుగా పూణే పోర్షే కారు యాక్సిడెంట్ కేసు ఎ

Read More

7 కిలోల బరువు తగ్గాను మరో 7 రోజుల పాటు బెయిల్ పొడగించండి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కాంలో తనకు ఇచ్చి మధ్యంతర బెయిల్ ను మరో 7 రోజులకు పొడగించాలని

Read More

వర్క్ ఫ్రం జైల్ అని ఇప్పుడే వింటున్నా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​పై రాజ్​నాథ్ ఎద్దేవా

చండీగఢ్: వర్క్ ఫ్రం హోం గురించి విన్నా.. కానీ, వర్క్ ఫ్రం జైల్ నుంచి మొదటిసారి వింటున్నానని రక్షణ మంత్రి రాజ్​నాథ్  సింగ్ పరోక్షంగా ఢిల్లీ సీఎం క

Read More

రేప్‌‌‌‌ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నరు: స్వాతి మలివాల్‌‌‌‌

న్యూఢిల్లీ: తనను రేప్‌‌‌‌ చేసి, చంపేస్తా మని ఆగంతుకులు బెదిరిస్తున్నారని ఆప్‌‌‌‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్&z

Read More

హిమాచల్ సర్కారును కూల్చేస్తమని మోదీ పబ్లిక్​గానే అంటున్నడు: రాహుల్‌‌‌‌ గాంధీ

సిమ్లా: అవినీతి, డబ్బు ఉపయోగించి హిమాచల్‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌ ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగం

Read More

గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య

చనిపోయిన వారిలో9 మంది పిల్లలు ఘటనను సుమోటోగా తీసుకున్న గుజరాత్  హైకోర్టు రాజ్ కోట్: గుజరాత్  రాష్ట్రం రాజ్ కోట్ లోని టీఆర్ పీ గేమి

Read More

మోదీ మళ్లీ సీఎం కావాలి.. మరోసారి తడబడ్డ నితీశ్ కుమార్

పాట్నా: నరేంద్ర మోదీ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నానంటూ జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. స్టేజీపై ఉన్న ఇతర నేతలు

Read More

ప్రధాని పదవికి మోదీ అనర్హుడు: కపిల్​ సిబల్​

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీ అనర్హుడని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తు

Read More