
దేశం
Good News : 6 లక్షల ఉద్యోగాలతో యాపిల్ వేల కోట్ల పెట్టుబడులు
ప్రపంచ నెంబర్ వన్ టెక్ కంపెనీ యాపిల్ బిగ్ అనౌన్స్ మెంట్ చేసింది. యాపిల్ ఉత్పత్తుల తయారీని చైనా నుంచి ఇండియా తరలించనున్నట్లు స్పష్టం చేసింది. దీని వల్ల
Read Moreఎమర్జెన్సీ మూవీ రిలీజ్‌కు ముందు .. చంపేస్తామంటూ కంగనాకు బెదిరింపులు
మండి ఎంపీ, బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ విడుదలకు ముందు వివాదంలో పడింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల
Read Moreకోల్‌కతాలో భారీ ర్యాలీ.. 6వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత
RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కు నిరసనగా మంగళవారం పలు విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు
Read Moreకవిత బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
ఢిల్లీకి వెళ్లి అడ్వకేట్లతో మాట్లాడిన కేటీఆర్, హరీశ్ న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తిహార్ జైల్లో ఉంటున్న కవిత దాఖలు
Read Moreహైదరాబాద్‌లో చికిత్స పొందుతూ నాందేడ్ ఎంపీ మృతి
హైదరాబాద్, వెలుగు : గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ (క
Read Moreఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆప్
ఒకటో తేదీ నుంచి 'మీ ఎమ్మెల్యే, మీ ఇంటి వద్దకు' పేరిట ప్రచారం న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్
Read Moreఢిల్లీలో కేదార్‌నాథ్ నిర్మాణ పనులు నిలిపివేత
డెహ్రాడూన్: ఢిల్లీలో కేదార్‌నాథ్ టెంపుల్ నిర్మాణ పనులను నిలిపివేశారు. మతపరమైన మనోభావాలు దెబ్బతింట
Read Moreఅభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదిరింపులు
తీవ్రంగా పరిగణించిన బాలల హక్కుల కమిషన్ కోల్ కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. దీని
Read Moreసందీప్ ఘోష్‌పై నాన్ బెయిలబుల్ కేసులు
కోల్‌కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్.. తన పదవీ కాలంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చార
Read Moreట్రెయినీ డాక్టర్‌ను నేను చంపలే! పాలిగ్రాఫ్ టెస్ట్‌లో నిందితుడు సంజయ్ రాయ్
న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ట్రెయినీ డాక్టర్‌ను తాను చంపలేదని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ అధికారులకు చెప్పినట్లు సమ
Read Moreకుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం
మహారాష్ట్ర మాల్వాన్‌లో ఘటన ముంబై: మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్&zwn
Read Moreనదిలో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. ఏడుగురు గల్లంతు
మోర్బి: గుజరాత్‌లోని నదిలో ఓ ట్రాక్టర్ కొట్టుకుపోగా, ఏడుగురు గల్లంతయ్యారు. మరో 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మోర్బి జిల్లాలోని ధనవ గ్రామ సమ
Read Moreకాంగ్రెస్, ఎన్సీల మధ్యసీట్ల పంపకం డీల్ ఓకే
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) మధ్య సీట్ల పంపకాలపై ఒప్పందం కుదిరింది. జమ్మూ కాశ్మీర్‌లో మొ
Read More