దేశం
ఏక్నాథ్ పై ‘శివసేన’ వేటు.. పార్టీ పదవి నుంచి తొలగింపు
అనుచర ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుటా ఎగుర వేసిన పార్టీ సీనియర్ నేత , మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్ నాథ్ షిండేపై శివసేన చర్యలు తీసుకుంది. మహారాష్ట్ర
Read Moreమహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిణామాలు
మహారాష్ట్రలో ఉద్దవ్ ప్రభుత్వం కొనసాగుతుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఇలాంటి క్యాంపు రాజకీయాలు చూడడం మూడోసారి అని వ్యాఖ్య
Read Moreఏకే47 కేసులో ఆర్జేడీ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలుశిక్ష
ఏకే47 కేసులో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు కు పదేళ్ల జైలుశిక్ష పడింది. పాట్నాలోని ఎంపీ -ఎమ్మెల్యే కోర్టు
Read Moreవిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా..?
రాష్ట్రపతి ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా మాజీ కేంద్ర మంత్
Read Moreభర్త ఉద్యోగానికి ఎసరు తెచ్చిన భార్యల ఎన్నికల పోరు
మధ్యప్రదేశ్: ముగ్గురు భార్యల ‘పంచాయతీ’ పోరులో ఓ భర్త తన ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వె
Read Moreఎవరీ ఏక్‌నాథ్ షిండే ?
ఇప్పటికే శాసనమండలి ఎన్నికల్లో దెబ్బతిన్న మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. రాష్ట్ర కేబినెట్
Read Moreకేంద్ర మంత్రుల యోగాసనాలు
దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఇ
Read Moreఅగ్నిపథ్ కు కార్పొరేట్ల మద్దతు
ఓ వైపు దేశవ్యాప్తంగా అగ్నిపథ్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే... మరో వైపు బడా కార్పొరేట్లు అగ్నిపథ్ కు పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఆనంద్
Read Moreమహారాష్ట్ర సర్కారుకు తలనొప్పిగా మారిన ఏక్ నాథ్ షిండే
మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి మరో తలనొప్పి మొదలైంది. ఇప్పటికే శాసనమండలి ఎన్నికల్లో దెబ్బతిన్న ఈ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర
Read Moreయోగా వేడుకల్లో ఆసనాలేసిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్ణాటక మైసూరులో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పా
Read Moreతగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా ఐదు రోజులు 12 వేలకు పైగా కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటల్లో 9,923 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. &nbs
Read More17వేల అడుగుల ఎత్తులో.. గడ్డ కట్టించే చలిలో..
17వేల అడుగుల ఎత్తులో మంచు కొండలపై సైనికుల యోగా శ్రీనగర్: దేశ సరిహద్దుల్లో.. శరీరాలను క్షణాల్లో గడ్డ కట్టించే చలిలో.. సముద్ర మట్టానికి దాదాపు
Read Moreకొనసాగుతున్న రాహుల్ ఈడీ విచారణ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీపై ఈడీ చేపట్టిన విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 40 గంటలపాటు విచారణ చేపట్ట
Read More












