దేశం
సంజయ్ రౌత్‌పై దేశద్రోహం కేసు
న్యూఢిల్లీ: శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ లో ప్రధాని మోదీపై అభ్యంతరకర ఆర్టికల్వేసినందుకు ఆ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రాజ్యసభ సభ్యుడు
Read Moreకొత్త ఏడాదిలో మరిన్ని జాబ్స్..37 శాతం కంపెనీల్లో హైరింగ్వెల్లడించిన సర్వే
న్యూఢిల్లీ:ఉద్యోగం కోసం ఎదురుచూసే వాళ్లకు తీపి కబురు. రాబోయే మూడు నెలల్లో కార్పొరేట్ ఇండియా హైరింగ్ సెంటిమెంట్ బలంగా ఉంటుందని వెల్లడయింది. ప్రపంచవ్యాప
Read Moreకేటరింగ్ బిజినెస్‌లోకి జొమాటో
రెస్టారెంట్ల నుంచి డెలివరీ చేయనున్న కంపెనీ న్యూఢిల్లీ: కేటరింగ్ బిజినెస్&zwn
Read Moreరేపు(డిసెంబర్ 13) ప్రమాణస్వీకారం.. చేయనున్న మధ్యప్రదేశ్ సీఎం
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ 2023 డిసెంబర్ 13న ప్రమాణస్వీకారం చేయనున్నారు. భోపాల్‌లో జరిగే వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోమంత్రి
Read Moreరాజ్నాథ్సింగ్ ఇచ్చిన స్లిప్ చూసి వసుంధర రాజే షాక్.. అందులో ఏముందంటే..
రాజస్థాన్ కు కొత్త సీఎం గా భజన్ లాల్ ను ప్రకటించి అందరిని ఆశ్చర్యపర్చింది బీజేపీ..ముఖ్యంగా సీఎం రేసులో ముందున్న వసుంధరా రాజేకు గట్టి షాక్ ఇచ్చింది.బీజ
Read Moreమెట్రో రైలులో కుప్పకూలి చనిపోయిన డాక్టర్
అతనో డాక్టర్.. చాలా చిన్న వయస్సు.. ఎంతోమందికి వైద్యం చేయాల్సిన వ్యక్తి.. ఇంతలోనే అనుకోని గుండెపోటు.. ప్రయాణిస్తున్న రైలులోను కుప్పకూలిపోయాడు. తో
Read Moreబెంగళూరు - కోయంబత్తూర్ మధ్య వందే భారత్ రైలు
బెంగళూరు-కోయంబత్తూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని దక్షణ మధ్య రైల్వే బోర్డు యోచిస్తుంది. చాలా మంది ప్రజలు ఈ రెండు నగరా
Read Moreమూన్ మిషన్ పై ఇస్రో కీలక అప్డేట్: వ్యోమగాములుగా భారత వైమానిక దళ పైలట్లు
చంద్ర మిషన్ గగన్ యాన్పై ఇస్రో కీలక ప్రకటన చేసింది. చంద్రమిషన్ కోసం భారత వైమానిక దళానికి చెందిన నలుగురు టెస్ట్ ఫైలట్లను అస్ట్రోనాట్-డిసిగ్నేట్
Read Moreపబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం
ఢిల్లీ హైకోర్టు పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో పరిశుభ్రత, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు ప్రత్యేక అధికారిని
Read MoreCBSE : 10, 12వ తరగతి పరీక్ష తేదీలు ప్రకటన
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షలు 2024 ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వరకు నిర్వహించనున్నారు . &nb
Read Moreరాజస్థాన్ డిప్యూటీ సీఎంగా దియాకుమారి..ఎవరీమె
వారంరోజుల ఉత్కంఠకు తెరదించుతూ.. రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మను, డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాలను ప్రకటించింది బీజేపీ అధిష్టానం.
Read Moreబంగ్లా ఖాళీ కరో.. సస్పెన్షన్ వేటు పడిన టీఎంసీ నేతకు నోటీసులు
ఢిల్లీ: సస్పెన్షన్ వేటు పడిన టీఎంసీ నేత మహువా మొయిత్రా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ అయ్యాయని తెలుస్తోంది. 30 రోజుల గడువులోగా ఆమె
Read Moreశబరిమలకు పోటెత్తిన భక్తులు
తిరువనంతపురం : శబరిమలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో అక్కడి అధికారులు, పోలీసులకు మాలధారులను అదుపు చేయడం కష్టంగా మారింది. అయ్యప్ప స్వామ
Read More












