నల్గొండ

కాంగ్రెస్సోడు పేలుస్తా అంటడు.. బీజేపోడు కూల్చేస్తా అంటుండు: హరీష్ రావు

యాదాద్రిలో ఒకరోజు ముందుగానే సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రారంభమయ్యాయని మంత్రి హరీష్ రావు అన్నారు. యాదాద్రిలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసుకోవడ

Read More

సర్జరీ లేకుండనే రెండు ఇంచుల మేకును తీసిన్రు

నల్గొండ జిల్లాలో వైద్యులు అరుదైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. మూడేళ్ల బాలుడు రెండు ఇంచుల మేకును మింగేశాడు. మేకు ఛాతిలో ఇరుక్కుపోవడంతో శ్వాస తీస

Read More

యాదగిరి నర్సన్నను దర్శించుకున్న హరీష్ రావు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన దంపతులకు ఆ

Read More

ఆటో, బస్సు ఢీ.. నలుగురు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపుర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తేజ ఫుడ్ ఇండస్ట్రీ కూలీలతో వ

Read More

మహాశివరాత్రి జాతరకు మేళ్లచెరువు ముస్తాబు

18 నుంచి 5 రోజుల పాటు జాతర నిర్వహణ 5 లక్షల మంది భక్తులు వచ్చే  చాన్స్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు 1000 మందితో బందోబస్తు

Read More

కోమటిరెడ్డి ఏం మాట్లాడుతడో ఆయనకే తెల్వదు : గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.  నల్గొండలో క్యాంపు కార్య

Read More

కాంగ్రెస్​ అగ్రనేతలకు అగ్ని పరీక్ష

నల్గొండ, వెలుగు : రాష్ట్రం ఏర్పడే నాటికి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాలో క్రమంగా బీఆర్ఎస్ ​పాగా వేసింది. ప్రస్తుతం జిల్లాలోని ఆరు నియోజ

Read More

కొత్త కరెంట్​పాలసీకి మేం వ్యతిరేకం : మంత్రి జగదీష్​ రెడ్డి

సూర్యాపేట : కేంద్రం తీసుకురానున్న విద్యుత్ విధానానికి తాము వ్యతిరేకమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఛార్జీలను డిస్కంలకు ముందుగా

Read More

కేసీఆర్ లేడు కాబట్టే ఆంధ్రాలో అభివృద్ధి జరగలేదు : జగదీశ్ రెడ్డి

తెలంగాణకు కేసీఆర్ ఉన్నాడు కాబట్టే రాష్ట్రంలో అభివృద్ది జరుగుతోందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆంధ్రకు కేసీఆర్ లేడు కాబట్టే అక్కడ అభివృద్ది లేదని ఏప

Read More

యథేచ్ఛగా రేషన్‌‌‌‌‌‌‌‌ బియ్యం దందా

సిండికేట్‌‌‌‌‌‌‌‌గా మారిన డీలర్లు, అక్రమ వ్యాపారులు కోదాడ నుంచి తెలంగాణ బార్డర్‌‌‌‌&z

Read More

నల్గొండలో బీఆర్ఎస్ లీడర్ల అండతో రెచ్చిపోతున్న గూండాలు

ఆఫీసర్లను చంపేస్తామని బెదిరిస్తున్న మట్టి మాఫియా అమ్మగూడెంలోని గుట్టపై అక్రమంగా​ తవ్వకాలు  గుట్ట పైనున్న ఐదు మిషన్​ భగీరథ ట్యాంకులకు ముప్ప

Read More

అంతర పంటగా అరటి సాగు.. ఎకరాకు రూ.లక్షపైనే ఆమ్దానీ

మామిడి, మోసంబి తోటల రైతులు కాపు కోసం మూడు నుంచి ఐదేళ్ల వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఆ పొలం నుంచి ఎలాంటి రాబడి ఉండదు. ఈ సమస్యను అధిగమించేందుకు నల

Read More