నల్గొండ

కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి : మాదగాని శ్రీనివాస్ గౌడ్

నల్గొండ అర్బన్, వెలుగు:  కేంద్రం నిధులతోనే గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్

Read More

మానసిక సమస్యలపై అవగాహన ఉండాలి : పుల్లారావు

నల్గొండ అర్బన్, వెలుగు: మానసిక సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు సూచించారు. మంగళవారం ప్రపంచ మానస

Read More

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు బుద్ధి చెప్పాలి: కిన్నెర శ్రీనివాసు

నల్గొండ అర్బన్, వెలుగు:  కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌ సరిగ్గా నిర్వహించని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని టీవీయూవీ రాష్ట్ర

Read More

దళితబంధు రాలేదని సర్పంచ్​ ఇంటికి తాళాలు

చాలా చోట్ల దళిత బంధు పథకం చిచ్చుపెడుతోంది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో తలెత్తున్న వివాదం దుమారం రేపుతోంది. అసలైన అర్హులకు దళిత బంధు పథకం ఇవ్వడం లేదనే ఆరో

Read More

కోడ్‌‌‌‌ అమలుకు సహకరించండి: వెంకట్‌‌‌‌రావు

సూర్యాపేట, వెలుగు:  ఎన్నికల కోడ్‌‌‌‌ అమలుకు లీడర్లు సహకరించాలని కలెక్టర్ వెంకట్‌‌‌‌రావు కోరారు. మంగళవారం

Read More

మీటింగ్‌‌‌‌లు.. ట్రైనింగ్‌‌‌‌లు.. తనిఖీలు

బిజీ అయిన జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల కోడ్ అమలుపై సిబ్బందికి దిశానిర్దేశం నల్గొండ అర్బన్, వెలుగు: ఎన్నికల షెడ్యూల్ రావడంతో జిల్లా అధికార

Read More

ఒక్క రూపాయి ఇవ్వండి.. నన్ను గెలిపించండి : జలగం సుధీర్

ఒక్క రూపాయి ఇవ్వండి.. నన్ను గెలిపించండి అవినీతిలేని పాలన అందిస్త: జలగం సుధీర్ సూర్యాపేట, వెలుగు : బీఆర్ఎస్ లీడర్, ఎన్ఆర్ఐ జలగం సుధీర్ సూర్యా

Read More

తెలంగాణలో బహుజన రాజ్యం రాబోతుంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రానున్న ఎన్నికల్లో బీఎస్పీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.  బీఎస్పీ పేదల పార్టీ అని.. &n

Read More

యాదాద్రిలో మరో కొత్త మండలం.. రఘునాథపురం వాసులకు తప్పని నిరాశ

యాదాద్రి, వెలుగు:  ఎన్నికల సమీపించిన సమయంలో యాదాద్రి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. దీంతో జిల్లాలో మండలాల సంఖ్య 18 కి చేరింది. ప్రభుత్వం వల

Read More

గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి

నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిడమనూరు మండలం వెంకటాపురం సమీపంలో అక్టోబర్ 09 రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహన

Read More

ఎరువుల కొరత సృష్టించిన .. 8 మంది ఆఫీసర్లు సస్పెన్షన్

నల్గొండ, వెలుగు: సెప్టెంబర్ ​నెలలో నల్గొండ జిల్లాలో కృత్రిమ ఎరువు కొరత సృష్టించిన ఏడీఏతోపాటు ఐదుగురు ఏఓలు, వ్యవసాయ శాఖలోని ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్​అ

Read More

కేసీఆర్ నేతన్నలను.. నమ్మించి మోసం చేసిండు: దాసు సురేశ్

నల్గొండ అర్బన్, వెలుగు: చేనేత వర్గాన్ని రాజకీయంగా అణచి వేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దించడం ఖాయమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక

Read More

28.30 లక్షల ఓటర్లు.. 3,533 పోలింగ్ కేంద్రాలు

ఎన్నికలకు సిద్ధమైన అధికారులు బార్డర్‌‌లో చెక్‌ పోస్టుల ఏర్పాటు సమస్యాత్మక కేంద్రాలు, ప్రాంతాలపై నిఘా నల్గొండ, యాదాద్రి, సూర

Read More