నాల్కోలో టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి డీటైల్స్ ఇవిగో

ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ అల్యూమినియం కంపెనీలో (NALCO) ఎక్జిక్యూటివ్, నాన్ ఎక్జిక్యూటివ్ పోస్టులకు నాల్కో నోటిఫికేషన్–2024  విడుదలైంది.  టెక్నికల్ విభాగంలో కెరీర్ రాణించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎక్జామ్ ఉంటుంది. నాల్కో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 విడుదల చేసింది నాల్కో కంపెనీ. 

నోటిఫికేషన్ వివరాలు:

 

  • పోస్టులు: నాన్ ఎక్జిక్యూటివ్ జాబ్స్
  • ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 31.12.2024
  • ఆన్ లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్: 21.01.2025
  • విద్యార్హతలు: 10th/12th/ITI/Diploma/B.Sc. 
  • వయస్సు: 27 – 35 
  • అప్లికేషన్ ఫీ: General/OBC/EWS కేటగిరీకి చెందిన వారికి 100 రూపాయలు

          SC/ST/PwBD/Ex-- servicemen అప్లికేష్ ఫీ లేదు.

ఎలా అప్లై చేయాలి:


ఆసక్తి గల అభ్యర్థులు నాల్కో (NALCO) అధికారిక వెబ్ సైట్ లో అప్లై చేసుకోగలరు. 
ఆన్ లైన్ అప్లికేషన్, పూర్తి వివరాలను కింది లింకును క్లిక్ చేయగలరు.
https://mudira.nalcoindia.co.in/rec_portal/default.aspx

ALSO READ | Jobs Alert: SBIలో 13 వేల 735 పోస్టులు.. వివరాలు ఇవిగో..