హాలియా, వెలుగు : శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. సాగర్ కు ఎగువ నుంచి 78,916 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో సాగర్ ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.50 టీఎంసీలు)కాగా ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉంది. సాగర్ నుంచి కుడి కాల్వకు 8,067 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6,173, విద్యుత్ ఉత్పత్తికి 29,476, ఎస్ ఎల్ బీసీకి 2,400, వరద కాల్వకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నిండుకుండలా సాగర్ ప్రాజెక్ట్ .. నాలుగు గేట్లు ఓపెన్
- నల్గొండ
- October 18, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.