నాబార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆఫీస్ అటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాలు

ముంబయిలోని నేషనల్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్ అగ్రికల్చర్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూరల్ డెవెలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (నాబార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 108 ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ - గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీ- 2024 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టుల ఖాళీలు, విద్యార్హత, దరఖాస్తు ఫీజు, ఎంపిక ప్రక్రియ, పూర్తి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ప్రకటన అక్టోబరు 2న అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూడవచ్చు. జీతం నెలకు రూ.35,000 చెల్లించాలి.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్​ 2 నుంచి అక్టోబర్​ 21 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.nabard.org వెబ్​సైట్​లో సంప్రదించాలి.