అమెరికాలోని ఇంటి సమీపంలో విచిత్ర ఆకారం తిరుగుతున్న వీడియో వైరల్ గా మారింది. కెంటకీలోని మోర్ హెడ్ కు సమీపంలో ఉన్న సీసీటీవీలో విచిత్ర ఆకారంలో ఉన్న విజువల్స్ రికార్డయ్యాయి. ఈ వీడియోను పారానార్మాలిటీ మ్యాగజైన్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఆ విచిత్ర ఆకరం ఏమైఉంటుందా అని... ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇంటి వెనక గార్డెన్ సమీపంలో వంగి, వంకరగా మనిషి లాంటి ఆకారం కనిపించింది. కారు దగ్గరికి ఓనర్ వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ముందుకు కదులుతూ చుట్టూ చూస్తుంది. సెక్యూరిటీ క్యామ్ లో దొరిగిన విచిత్ర ఆకారం అని పారానార్మాలటీ మ్యాగజైన్ వీడియోకు జత చేసింది .
Here's the video of the Pale creature caught on a security cam near Moorhead, KY. #cryptid pic.twitter.com/jCexxlQTA0
— Paranormality Magazine (@ParanormalityM) July 9, 2022
