ట్యాక్స్లు కట్టకుండా ఇంటి నిర్మాణం.. సీజ్

ట్యాక్స్లు కట్టకుండా ఇంటి నిర్మాణం.. సీజ్

గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్‌ సర్కిల్లో ట్యాక్స్​లు చెల్లించకుండా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన ఇంటిని మున్సిపల్ అధికారులు గురువారం సీజ్ చేశారు. నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో సీజ్‌ చేసినట్లు ఏసీపీ శ్రీధర్‌ తెలిపారు.