దుబాయ్: గత పదేళ్లలో ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ప్లేయర్లు ఐసీసీ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపికయ్యారు. దశాబ్దపు పురుషుల, మహిళల టీ20, వన్డే జట్లను ఐసీసీ ఆదివారం ప్రకటించింది. టీమిండియా మాజీ కెప్టెన్, వరల్డ్ కప్‌ల విన్నింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టీ20, వన్డే జట్లకు నాయకుడిగా ఎంపికయ్యాడు. భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, బుమ్రా, విరాట్ కోహ్లీ టీమ్ లో చోటు దక్కించుకున్నారు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్, టీ20 లెజెండ్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ వంటి ఆరుగురు హిట్టర్లు ఇందులో ఉన్నారు. దశాబ్దపు పురుషుల టెస్టు టీమ్ కెప్టెన్‌గా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు.
టెస్టు టీమ్: అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, సంగక్కర(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, అశ్విన్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్
టీ20 టీమ్: రోహిత్ శర్మ, క్రిస్‌గేల్, అరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్, ధోనీ, పొలార్డ్, రషీద్ ఖాన్, బుమ్రా, మలింగ
వన్డే టీమ్: రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, కోహ్లీ, డివిలియర్స్, షకీబ్ అల్ హసన్, ధోనీ(వికెట్ కీపర్, కెప్టెన్), బెన్‌స్టోక్స్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, ఇమ్రాన్ తాహిర్, మలింగ
The ICC Men's T20I Team of the Decade. And what a team it is! ⭐
A whole lot of 6️⃣-hitters in that XI! pic.twitter.com/AyNDlHtV71
— ICC (@ICC) December 27, 2020
The ICC Men's ODI Team of the Decade:
?? ?? ?? ?? ?? ?? ?? ?? ??????? ?? ?? #ICCAwards pic.twitter.com/MueFAfS7sK
— ICC (@ICC) December 27, 2020
Your ICC Men's Test Team of the Decade ?
A line-up that could probably bat for a week! ? #ICCAwards pic.twitter.com/Kds4fMUAEG
— ICC (@ICC) December 27, 2020
The ICC Women's T20I Team of the Decade ?
Plenty of runs and wickets in that side! ? #ICCAwards pic.twitter.com/mRkVN1SHSf
— ICC (@ICC) December 27, 2020
