జమ్ముకశ్మీర్ పూంచ్ లో బాడీ బిల్డింగ్ పోటీలు

జమ్ముకశ్మీర్ పూంచ్ లో బాడీ బిల్డింగ్ పోటీలు

జమ్ముకశ్మీర్ పూంచ్ లో మిస్టర్ పూంచ్ .. బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. తొలిసారి పూంచ్ లో ఛాంపియన్ షిప్ పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిర్వాహకులు. యూత్ కోసం స్పెషల్ ప్లాట్ ఫామ్ క్రియేట్ చేయాలని ఉద్దేశంతో.. పూంచ్ ప్రభుత్వ కాలేజ్ ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. పూంచ్ చరిత్రలోనే తొలిసారిగా బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పూంచ్ లో యువత డ్రగ్స్ కు బానిస అవుతున్నట్లు... స్పోర్ట్స్, జిమ్ వైపు యువత అడుగులు వేస్తే.. డ్రగ్స్ నుంచి దూరం కావచ్చన్నారు నిర్వాహకులు.

కానిస్టేబుళ్లపై కత్తితో దాడి చేసిన యువకుడు

పాడైన వ్యర్థాలతో అద్భుతాలు సృష్టిస్తున్న యువ ఇంజినీర్