కేఏ పాల్ బ్లెస్సింగ్స్ తీసుకున్న ఎంపీ మల్లు రవి

ప్రముఖ మత బోధకులు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ ని నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి కలిశారు. జూలై 13న మల్లురవి పుట్టిన రోజు సందర్భంగా కేఏ పాల్ దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు ఎంపీ డా.మల్లు రవి. కేఏ పాల్ ఆయనని ఆశ్వీరదించారు. అనంతరం కేఏ. పాల్ ను ఎంపీ శాలువాతో సత్కరించారు.

ALSO READ | అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి