గంగూలీతో ఫోన్ లో మాట్లాడిన మోడీ

గంగూలీతో ఫోన్ లో మాట్లాడిన మోడీ
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో ప్రధాని నరేంద్ర  మోడీ ఇవాళ ఉదయం ఫోన్ లో మాట్లాడారు. గంగూలీకి ఫోన్ చేసి హెల్త్ గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గంగూలీ భార్య డోనా గంగూలీతో  ఫోన్ లో మాట్లాడారు. గంగూలీ త్వరగా కోలుకోవాలని కోరారు. గంగూలీకి చికిత్స కొనసాగుతుందని..తర్వాతి చికిత్స కోసం సోమవారం మెడికల్ బోర్డు భేటీ అవుతుందని వుడ్ లాండ్ హాస్పిట్ హెల్త్ బులిటెన్ లో తెలిపింది. శనివారం జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరాడు గంగూలీ. వ్యాక్సిన్ ధర ప్రభుత్వానికి రూ.200..ప్రజలకు రూ.1000   Prime Minister Narendra Modi spoke to BCCI President Sourav Ganguly today morning. PM also spoke to Dona Ganguly. He inquired about his health and wished him a speedy recovery. pic.twitter.com/8fvKcYuGYA — ANI (@ANI) January 3, 2021