ములకలపల్లి, వెలుగు : అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం కిన్నెరసాని పర్యటన ముగించుకొని తిరిగి తమ నివాసం గండుగులపల్లికి వెళ్తున్న సమయంలో ములకలపల్లి మండలం జగన్నాథపురం అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి కారు ఆపారు. గాయపడిన వ్యక్తిని వెంటనే తన వాహనంలో ఎక్కించి ములకలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అంబులెన్స్ లో పాల్వంచ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించి, వైద్య సిబ్బందిని అలర్ట్చేసిన ఎమ్మెల్యే ఔదార్యాన్ని పలువురు అభినందించారు.
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే జారే
- ఖమ్మం
- May 30, 2025
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
