టీడీపీ శ్రేణులు దేవతలైతే.. వైసీపీ వాళ్లు రాక్షసులు

టీడీపీ శ్రేణులు దేవతలైతే.. వైసీపీ వాళ్లు రాక్షసులు
టీడీపీ శ్రేణులు దేవతలైతే..వైసీపీ వాళ్లు రాక్షసులన్నారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. హిందూపురం నియోజకవర్గంలో రైతులను పరామర్శించిన బాలయ్య  వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క ఛాన్స్  కావాలని కోరిన వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకాలు సృష్టిస్తొందన్నారు. రాష్ట్రంలో 8 లక్షల 43 వేల రేషన్ కార్డులు తొలగించారన్నారు. ఉచిత ఇసుక పంపిణీ అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో మంత్రులకు పని లేదన్నారు. ప్రత్యేక హోదా నినాదంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మెజారిటీ ఎంపీలను గెలుచుకుని హోదా విషయాన్నిపక్కన పెట్టిందన్నారు. కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్